Friday 24 June 2011

WONDER INDIA


Ziona Chana from Baktawang, Mizoram, India, has 39 wives, 94 children, 14-daughters-in-law and 33 grandchildren. They all live in a 100-room-mansion. His wives take it in turns to share his bed and it takes 30 whole chickens to make a dinner.

Sakshi TV - Weekend Silly Brand 19th June Part - 1

Sakshi TV - Weekend Silly Brand 19th June Part - 2

సెల్ ఫోన్ ఉంది కదా అని తెగ ఫోన్స్ చేస్తే ఇదిగో ఇదే రీపీట్ అవుద్ది ......జాగ్రత్హ

Young Suicide Attempt
 సెల్ ఫోన్ ప్రేమాయణం ఓ యువకుడిని ఆత్మహత్యకు ప్రేరేపించింది. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ధర్మపురి జిల్లా పారాపట్టికి చెందిన తిరుపతి అనే 35 ఏళ్ల యువకుడికి రెండేళ్ల క్రితం విలుపురం జిల్లా తిరక్కోవిలూరుకు చెందిన మేరి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. దీంతో ఇరువురు తరుచూ ఫోన్లో మాట్లాడుకునే వారు. నిత్యం మేరీతో మాట్లాడుతున్న తిరుపతి ఆమె ప్రేమలో పడి పోయాడు. ఆమెతో నిత్యం కబుర్లు చెప్పేవాడు. అయితే రెండేళ్లుగా మేరీతో మాట్లాడుతూ ప్రేమలో మునిగి పోయిన తిరుపతికి తన ప్రేయసి ఎలా ఉందో చూడాలనిపించింది. అంతే తడవుగా ఇటీవల మేరీ చిరునామాను కనుక్కొని ఆమె ఇంటికి వెళ్లాడు. తీరా అక్కడకు వెళ్లాక ఆమె వయసు అరవై సంవత్సరాలు అని తెలిసి తిరుపతి ఖంగు తిన్నాడు. దీంతో అతను తీవ్ర నిరాశకు గురయ్యాడు. జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్యకు పూనుకున్నాడు. అదే జిల్లాలోని హోగినెకల్ శివారులో గురువారం సాయంత్రం పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా తిరుపతి ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. గస్తీ పోలీసులు దానిని గమనించి తిరుపతిని అదుపులోకి తీసుకొని విచారించారు.                                                                                                             నోట్: ఈ వార్త   గ్రేట్ ఆంధ్ర సౌజన్యం తో........

పాకిస్తాన్ కన్నా అవినీతే అత్యంత ప్రమాదకారి .......అన్నాహజారే


తాను తాత అవుతున్నట్లు twitter లో రాసుకున్న అమితాబ్ బచన్ సాబ్


లక్స్ శాండీ సిని మా 2011 అవార్డుల ప్రధానోత్సవం




Monday 20 June 2011

మన శ్రీదేవేనండి

అబ్బా ఎంటండి అలా చూస్తారు
 16 ఏళ్ళ వయసులో నటించిన శ్రీదేవేనండి
కాలం మారుతోంది కదండీ
మరి వయసు మారకుండా
ఉంటుందా చెప్పండి
అయినా శ్రీదేవి కి  వయసు పెరిగింది కాని ఆమె
వన్నె తగ్గలేదు కదండీ
అవునండి శ్రీదేవి అంటే శ్రీదేవే మరి ........

వివిధ దేశాల్లో మిమిక్రీ కి గల పేర్లు

MIMICRY NAMES IN VERIOUS COUNTRIES
--------------------------------------------------------------------------
1) Afrikaans:   na-apery     
2) Arabic: تَقْليد، مُحاكاه       
3) Bulgarian:   имитиране
4) Breton:       imitação    
5) Czech:        mimikry    
6) German:    das Nachahmen, die Mimikr
7) Danish:      efterligning; parodi    
8) Greek:        μιμική   
9) Spanish:     imitación
10) Estonian:  järeleahvimine   
11) Farsi:         تقلید  
12) Finnish:   jäljittely
13) French:   imitation   
14)Hebrew:    חִיקוּי  
15) Hindi:    नकल करना
16) Croatian:  oponašanje, mimikrija   
17) Hungarian: mimikri; utánzás   
18) Indonesian: mimikri
19) Icelandic:   eftirhermur, skopstæling  
20) Italian:   mimica, imitazione
21) Japanese:   物まね
22) Korean:   흉내내기   
23) Lithuanian:   mimikrija
24) Latvian: mimikrija
25) Malay:   membuat mimik
26) Dutch:   mimiek, imitatie, mimicry  
27) Norwegian:  etteraping, herming, paro
28)  Polish:  mimikra
29) Persian:   تقلید     
30) Pashto:    تقليد 
31) Portuguese: imitação
32) Romanian: mimare; imitare
33) Russian: имитирование
34) Slovak: mimikry
35) Slovenian: posnemanje
36) Serbian:   imitacija
37) Swedish: härmande, härmning
38) Thai:   การล้อเลียน
39) Turkish: taklitçilik
40) Taiwanese:   模仿
41) Ukrainian:   імітування; мімікрія
42) Urdu:      نقالی کا ہنر
43) Vietnamese: tài bắt chước
44) Chinese:    摹拟

ఇది మార్ఫింగ్ మాయాజాలం



 ఇది మార్ఫింగ్ మాయాజాలం
కాకూడదు ఎవరికీ అపకారం
నవ్వుకోడానికే  ఇది  శ్రీకారం

నాకు ఇష్టమైన ప్రకృతి ప్రపంచం నా బ్లాగ్ లో..........


Friday 17 June 2011

అందరికి నమస్తే

అందరికి నమస్తే


మిమిక్రీ అనేది అనేక శబ్దాలను
నోటితో పలికించేది
కొన్ని సందర్భాల్లో వ్యక్తుల
ప్రవర్తనలను కూడా అనుకరించే కళ
అందులో భాగంగానే ....
మనకు ఉచితంగా వినోదాన్ని అందిస్తున్న
నేటి రాజకీయనాయకులకు
నమస్కరిస్తూ...................
వారి చేతలు,మాటలనే వ్యంగ్యంగా
అనుకరిస్తూ
మీకు నేను కూడా వినోదాన్ని అందిస్తున్నాను
ఈ న మిమిక్రీ ప్రక్రియను ఆదరిస్తూ  నన్ను  ఆశీర్వదిస్తున్న
మీ అందరికి వేల,వేల వందనాలు.....
నా బ్లాగ్ లో నా గురించే కాకుండా
మిమిక్రీ తో పాటు ,వింతలు,విశేషాలు ,వార్తలు ,చిత్రాలు కూడా మీ కోసం
అందిస్తున్నాను ...

  మీ మిమిక్రీ రమేష్ రాస్తున్న నవ్వు  సందేశం

అటు  కేంద్రం లో,రాష్ట్రము లో పాలక పక్షం, ఇటు ప్రతిపక్షం,మరికొన్ని రాజకీయ పార్టీలు
వారి నేతలు వారి సంభాషణలతో  కాదు కాదు తిట్ల దండకం తో
మన తెలుగు ప్రజలు మంచి హాస్యం ఆస్వాదిస్తున్నారు.
గతం లో సినిమాలలో హాస్యాన్ని చూసేవాళ్ళం ...కానీ ఇప్పుడు రాజకీయ రంగం లో
హాస్యం ఎక్కువైంది అనుకుంటున్నా..
ప్రజలు కూడా వార్త చానెళ్ళ లో వస్తున్న ప్రతి రాజకీయ నాయకుణ్ణి గుర్తించి
వారి మాటలను గుర్తుతెచ్చుకుని హాయిగా నవ్వుకుంటున్నారు...
అందుకే నేను నా మిమిక్రీ లో రాజకీయనాయకులనే అనుకరిస్తున్నాను
ఎందుకంటే ప్రజలకు ఏది అవసరమో అదే అందిస్తే వారు ఆదరిస్తారు అనే నమ్మకం తో
మిమిక్రీ  బాట లో పయనిస్తున్నాను ..
వారు సంధించిన మాటల ,తిట్ల దండకాన్ని  ఉన్నది ఉన్నట్టు గ అనుకరిస్తే కాస్త ఎబ్బెట్టుగా మరే అవకాశం ఉండడం వల్ల
ప్రజలు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది కనుక వారికి ప్రమోదం ఇవ్వడానికి కొంత వ్యంగ్యం జోడించి మిమిక్రీ ని చేస్తున్నాను

నవ్వు పువ్వంత స్వచ్చ్చమైనది


నవ్వే వాళ్ళు గొప్ప వాళ్ళైతే నవ్వించే వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు
మంచిజోకులు వేసినవాడే హాస్యానికి బ్రహ్మ
అది విని పడి,పడి నవ్వినవల్లె ఆనందోబ్రహ్మ
నవ్వదనికే మనం ఈ ప్రపంచం లో ఉన్నాం
నరకం లో నవ్వే అవకాశం లేదు
స్వర్గలో నవ్వడం బావోదు
అందుకే బిపి లేని వాడు బిర్లా, షుగర్ లేనివాడు టాటా అంటారు ఓ కవి


ITS REAL....IN LIFE

కుక్క వచ్చి అరిస్తే తన్ని పంపిస్తాం
మనిషి కుక్కలా అరిస్తే మిమిక్రీ అంటాం
     ............కొమర్రాజు లక్ష్మణ రావు

MY MIMICRY SHOW AT GUNTUR YSR CONGRESS PARTY RYTHU DEEKSHA


హైదరాబాద్ లో ల్యాండ్ అయిన భారీ విమానం ఏ -380


ఆస్టేలియా కు చెందిన జోసెఫ్ పోలే లియోటో అనే ప్రయాణీకుడికి
వైద్యసేవలు అవసరం కావడం తో ప్రపంచం  లోనే అత్యంత భారీ విమానం ఏ -380 ను
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లో గురువారం నాడు పైలట్ దించారు ..
ఈ విమానం సిడ్నీ నుంచి దుబాయ్ వెళుతోంది .భారీ విమానం శంషాబాద్ లో దిగడం ఇదే తొలిసారి ...

Thursday 16 June 2011

HAI FRIENDS JUST FUNNY..........

Telugu Actors Funny dialogues Joke-మన హీరోలు పరీక్ష

మన హీరోలు పరీక్ష రాయటానికి వచ్చారు.
పరీక్ష లో వచ్చి ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించారు.
పరిక్ష మొదలైన 10 నిమిషాల తరువాత వచ్చాడు మహేష్ బాబు
ఏంటి బాబు లేట్ గ వచ్చావని  అంటే ..
*మహేష్:* ఎప్పుడు వచ్చామని కాదు అన్నయ్య పరీక్ష రాశామా లేదా ..? అని వెళ్ళి
కూర్చున్నాడు.
(వెనకున్న చిరంజీవి మహేష్ తో బ్రదర్ ఇది తీసుకో అని స్లిప్ ఇచ్చాడు
దానికి చిరుకి మహేష్ థాంక్స్ చెబితే)
*చీరంజీవి:* థాంక్స్ కాదు బ్రదర్ ఆ స్లిప్ ను మూడు చేసి ముగ్గురికి ఇవ్వు, ఆ
ముగ్గురుని ఇంకో ముగ్గురకు ఇవ్వమని చెప్పు అలా మొత్తం స్లిప్ లమయం చేయండి.
(అనగానే పక్కనే వున్న రామ్ చరణ్ ఆ స్లిప్ అందుకుని)
*రామ్ చరణ్: *ఒక్కొకటి కాదు నాన్న, వంద స్లిప్పులు ఒక్కసారి పంపించు 300
వందలమందికి పంచుతా..
(అని కూర్చున్నాడు. అప్పుడు సాయికుమార్ అక్కడికి వచ్చాడు అప్పుడు సాయికుమార్)
*సాయికుమార్: * కనిపించే మూడు పేపర్లు .. Omr పేపర్, క్వశ్చన్ పేపర్, ఆన్సర్
పేపర్ అయితే కనిపించని ఆ నాలుగో పేపరేరా స్లిప్…స్లిప్…స్లిప్.
(అని తన స్లిప్ తను తీసుకుని సాయికుమార్ కూర్చున్నాడు.)
స్లిప్ప్పులు ఎక్కువై కోపం వచ్చిన బాలకృష్ణ ఇలా అన్నాడు
*బాలకృష్ణ:* ఒరేయ్ .. నేను కాపీ కొట్టడం మొదలుపెడితే…. ఏ ప్రశ్నకి ఏ జవాబు
రాసానో కనుక్కోవడానికి వారం పట్టుద్ది. మర్యాదగా ఏ ప్రశ్నకు ఏ స్లిప్పో సరిగ్గా
చెప్పండి.
ఇదిలా ఉంటె మరోపక్క స్లిప్పులు దొరక్క ఎగబడుతున్న వాళ్ళను పక్కకు నెట్టిన ప్రభాస్
*ప్రభాస్: *వాడు పొతే వీడు, వీడు పొతే నేను, నేను పొతే నా అమ్మామొగుడు అని
ఎవరైనా స్లిప్ కోసం ఎగబడితే … దెబ్బకో తలకాయ్ చొప్పున బెంచిలకి బలవుతాయి
అని స్లిప్పు తెచ్చుకుని  రాసుకుంటున్నాడు.
ఈ సమయం లో  యన్.టి.ఆర్ బుద్దిగా తన స్లిప్పు తను రాసుకుంటుంటే ఎవడో వచ్చి స్లిప్పు
లాక్కోబోతే వాడి చెయ్యి గట్టిగా పట్టుకుని
*జూ.న్.టి.ఆర్ : *రేయ్… సాఫ్ట్ గా లవర్ బాయ్ లాగా ఉన్నాడు అనుకుంటూన్నవేమో
… లోపల ఒరిజినల్ అలాగే ఉంది. స్లిప్పు వదల్లేదో ….. రచ్చ..రచ్చే..!
(అన్నాడు. ఈ లోపు ఎగ్జామ్ స్క్వాడ్ వచ్చి పేపర్లు లాక్కుని అందరినీ బయటకు
పంపారు. ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా…అని అందరు ఆలోచిస్తుంటే, అందరికన్నా చివరన
వచ్చాడు రవితేజ )
*రవితేజ: *ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా.. అనేగా మీ డవుటు…. నేనే…ఇచ్చా…!
ఊరికినే కాపీ కొడితే…. కిక్ ఏముంది నా అప్పడం. అందుకే స్క్వాడ్ ను పిలిచా..!
అని అక్కడి నుండి పరిగెత్తాడు. పట్టుకోవడానికి రవితేజ వెనకాల పడ్డారు మిగిలిన
అందరు..

****హాయి గా నవ్వుకోండి సర్ ఎందుకాలస్యం మరో ముగ్గురికి చెప్పి వారు నవ్వుకునేలా ఈ జోక్ అందరికి చెప్పండి ***

నాకు నచ్చిన సుద్దాల అశోక్ తేజ గారి సాహిత్యం .. మన పల్లెతల్లి కోసం అశోక్ తేజ రాసిన పాట .

జన్మభూమి పిలుస్తోంది..నీ పుణ్యభూమి పిలుస్తోంది..
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..
కన్నతల్లి కన్న మిన్న కదా నేలతల్లి
కన్నతల్లి కన్న మిన్న కదా నేలతల్లి
కదులుదాము తెలుగుతల్లి కాళ్ళకు ప్రణమిల్లి
కదులుదాము తెలుగుతల్లి కాళ్ళకు ప్రణమిల్లి
కదులుదాము తెలుగుతల్లి కాళ్ళకు ప్రణమిల్లి
వందేమాతరం వందేమాతరం వందేమాతరం
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..

ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్షం చేయవు
ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు
ఏడాదికి ఏడాది నీకోసమె నువ్వు
ఏడాదికి ఏడాది నీకోసమె నువ్వు
అందులోంచి ఒక్కరోజు నీ ఊరికె ఇవ్వు
అందులోంచి ఒక్కరోజు నీ ఊరికె ఇవ్వు
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..

చేతులెత్తి ధీనంగా నిలచున్నది ఎవరామె.
చిన్ననాడు మనల ఒడిలొ ఆడించిన గ్రామమే
పల్లెతల్లి కళ్ళనీళ్లు తుడిచే బాధ్యత నాది పల్లెతల్లి కళ్ళనీళ్లు తుడిచే బాధ్యత నాది
అనుకుంటే మనసుంటే ఊరువాడ మనది
అనుకుంటే మనసుంటే ఊరువాడ మనది
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..

పది మైళ్ళు బడికి నడచి వెళ్లిన జ్ఞాపకముందా
వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా..
పాఠశాల, వైధ్యశాల కట్టమంది పల్లె
పాఠశాల, వైధ్యశాల కట్టమంది పల్లె
ఊతమివ్వు నువ్వు చేతికందిన కొడుకల్లె
ఊతమివ్వు నువ్వు చేతికందిన కొడుకల్లె
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..

కడుపులొ పాతాళగంగలుబుకుతున్న బీడు, భగీరథుడివై రమ్మని పలుకుతుంది చూడు..
గండ్లుపడ్డ చెఱువు గుండె చెఱువై పడివుంది,
గండ్లుపడ్డ చెఱువు గుండె చెఱువై పడివుంది,
అడ్డుకట్టవేసి తనను ఆధరించమంది..
అడ్డుకట్టవేసి తనను ఆధరించమంది..
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..

ఒకరికొకరు సహకరించుకోవడమే ఆశయం
ఒకరికొకరు సహకరించుకోవడమే ఆశయం
మనం మనల ఉధ్ధరించుకోవడమే ఉధ్యమం
మనం మనల ఉధ్ధరించుకోవడమే ఉధ్యమం
ఇదే జన్మభూమిని ఆరాధించే విధానం
ఇదే జన్మభూమిని ఆరాధించే విధానం
ఈ నూతన వత్సరాన ఇదే మరో ప్రస్థానం.
ఈ నూతన వత్సరాన ఇదే మరో ప్రస్థానం.

తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..
కన్నతల్లి కన్న మిన్న కదా నేలతల్లి
కన్నతల్లి కన్న మిన్న కదా నేలతల్లి
కదులుదాము తెలుగుతల్లి కాళ్ళకు ప్రణమిల్లి
కదులుదాము తెలుగుతల్లి కాళ్ళకు ప్రణమిల్లి
కదులుదాము తెలుగుతల్లి కాళ్ళకు ప్రణమిల్లి
వందేమాతరం వందేమాతరం వందేమాతరం
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..

FUNNY SETAIRE

Future Exam Patron by Govt
------------------------------------------------------
Future Exam Patron by Govt

1. OC - Answer all the questions.

2. BC - Answer any 5 questions.

3. BC-C - Answer any question you like.

4. SC - Read only question paper.

5. ST - Thanks for Coming to Exam.

Keep Smiling.

WOW.... 2050 YEAR MODEL AIRBUS



MIMICRY COURSE - PSTU

Mimicry course (PSTU)


Potti Sreeramulu Telugu University (PSTU)


Evening Courses:
Postgraduate Diploma in Theatre Arts
Postgraduate Diploma in Travel and Tourism (Self Finance Course)
Postgraduate Diploma in Indian Management and Personality Development (Self Finance Course)
Postgraduate Diploma in Linguistics and Telugu Language Teaching
Postgraduate Diploma in Jyotirvastu – Modern Architecture
Diploma in Light Music
Diploma in Harikatha
Diploma in Yakshaganam
Diploma in Mimicry
Diploma in Padya Natakam
Diploma in Jyotisham
Certificate in Jyotisham

HERO SUMAN, RAGHU COREOGRAFHER AND MIMICRY RAMESH IN KUWAIT


SNAKE ON THE HYDERABAD ROAD


TAMIL MURASU NEWS NAGACHAITHANYA-ANUSHKA


MY SHOW AT KOLKATA ON 20 FEB 2011


KALANJALI KUWAIT SHOW NEWS IN VERIOUS NEWS PAPERS