Friday 17 June 2011

అందరికి నమస్తే

అందరికి నమస్తే


మిమిక్రీ అనేది అనేక శబ్దాలను
నోటితో పలికించేది
కొన్ని సందర్భాల్లో వ్యక్తుల
ప్రవర్తనలను కూడా అనుకరించే కళ
అందులో భాగంగానే ....
మనకు ఉచితంగా వినోదాన్ని అందిస్తున్న
నేటి రాజకీయనాయకులకు
నమస్కరిస్తూ...................
వారి చేతలు,మాటలనే వ్యంగ్యంగా
అనుకరిస్తూ
మీకు నేను కూడా వినోదాన్ని అందిస్తున్నాను
ఈ న మిమిక్రీ ప్రక్రియను ఆదరిస్తూ  నన్ను  ఆశీర్వదిస్తున్న
మీ అందరికి వేల,వేల వందనాలు.....
నా బ్లాగ్ లో నా గురించే కాకుండా
మిమిక్రీ తో పాటు ,వింతలు,విశేషాలు ,వార్తలు ,చిత్రాలు కూడా మీ కోసం
అందిస్తున్నాను ...

  మీ మిమిక్రీ రమేష్ రాస్తున్న నవ్వు  సందేశం

అటు  కేంద్రం లో,రాష్ట్రము లో పాలక పక్షం, ఇటు ప్రతిపక్షం,మరికొన్ని రాజకీయ పార్టీలు
వారి నేతలు వారి సంభాషణలతో  కాదు కాదు తిట్ల దండకం తో
మన తెలుగు ప్రజలు మంచి హాస్యం ఆస్వాదిస్తున్నారు.
గతం లో సినిమాలలో హాస్యాన్ని చూసేవాళ్ళం ...కానీ ఇప్పుడు రాజకీయ రంగం లో
హాస్యం ఎక్కువైంది అనుకుంటున్నా..
ప్రజలు కూడా వార్త చానెళ్ళ లో వస్తున్న ప్రతి రాజకీయ నాయకుణ్ణి గుర్తించి
వారి మాటలను గుర్తుతెచ్చుకుని హాయిగా నవ్వుకుంటున్నారు...
అందుకే నేను నా మిమిక్రీ లో రాజకీయనాయకులనే అనుకరిస్తున్నాను
ఎందుకంటే ప్రజలకు ఏది అవసరమో అదే అందిస్తే వారు ఆదరిస్తారు అనే నమ్మకం తో
మిమిక్రీ  బాట లో పయనిస్తున్నాను ..
వారు సంధించిన మాటల ,తిట్ల దండకాన్ని  ఉన్నది ఉన్నట్టు గ అనుకరిస్తే కాస్త ఎబ్బెట్టుగా మరే అవకాశం ఉండడం వల్ల
ప్రజలు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది కనుక వారికి ప్రమోదం ఇవ్వడానికి కొంత వ్యంగ్యం జోడించి మిమిక్రీ ని చేస్తున్నాను

నవ్వు పువ్వంత స్వచ్చ్చమైనది


నవ్వే వాళ్ళు గొప్ప వాళ్ళైతే నవ్వించే వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు
మంచిజోకులు వేసినవాడే హాస్యానికి బ్రహ్మ
అది విని పడి,పడి నవ్వినవల్లె ఆనందోబ్రహ్మ
నవ్వదనికే మనం ఈ ప్రపంచం లో ఉన్నాం
నరకం లో నవ్వే అవకాశం లేదు
స్వర్గలో నవ్వడం బావోదు
అందుకే బిపి లేని వాడు బిర్లా, షుగర్ లేనివాడు టాటా అంటారు ఓ కవి


No comments:

Post a Comment