Monday 13 June 2011

ఇది నా మాట నాకు సమాజం నేర్పిన గొప్ప మాట ...మిమిక్రీ రమేష్

ప్రముఖ వ్యక్తులకు సామాన్యుడు ఇచ్చే గౌరవమే అనుకరణ అంటారు ఆస్కార్ వైల్డ్
అదే నేను చేస్తున్నాను.. సమాజం లోని గొప్ప వ్యక్తులకు,
రాజకీయనాయకులకు  గౌరవం ఇస్తూ  ఓ సామాన్యుడిగా నేను

వారిని
అనుకరించే ప్రయత్నం చేస్తున్నాను..నన్ను  ఆశీర్వదించి
నా బ్లాగ్ ను మరింత గొప్ప గా తీర్చిదిద్దేందుకు  మీరు  సలహాలు,సూచనలు ఇవ్వమని
మీ అందరిని మనస్పుర్తి గా కోరుతున్నాను...
                                                          మీ మిమిక్రీ రమేష్

No comments:

Post a Comment